Personalized
Horoscope

మీనం వార్షిక రాశిఫలాలు 2025

ఈ కథనంలో మీకు మీనం వార్షిక రాశిఫలాలు 2025 వృత్తి, వ్యాపారం, సంబంధాలు, ఆర్థికం, ఆరోగ్యం ఇంకా జీవితంలోని వివిధ భాగాలలో మీనరాశి స్థానికుల భవిష్యత్తును తెలియజేస్తాము. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీనం సహజ రాశిచక్రం యొక్క పన్నెండవ చిహ్నం ఇంకా నీటి మూలకానికి చెందినది. మీనం విస్తరణ గ్రహం బృహస్పతి చేత పాలించబడతుంది. ఈ సంవస్త్రం 2025 సంవస్త్రానికి శని ఇంకా బృహస్పతి యొక్క సంచారాలు అనుకూలం కానందున వృత్తి, ధనం, సంబంధాలు మొదలైన వాటిలో మితమైన ఫలితాలను అందిస్తాయి. మే 2025 నుండి నోడల్ గ్రహాలు రాహువు పన్నెండవ ఇంట్లో ఇంకా కేతువు ఆరవ ఇంట్లో ఉంటారు. మే 2025 నుండి బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉంటాడు ఇంకా కుటుంబంలో సమస్యలను సృష్టిస్తుంది ఈయక మీకు సుఖాలను తగ్గిస్తుంది. మార్చ్ 2025 చివరి నుండి శని సంచారం మొదటి ఇంట్లో ఉంచబడుతుంది ఇంకా దీని కారణంగా మీకు మరిన్ని ఖర్చులు ఇంకా నిరాశాలు సంభవించవొచ్చు. మార్చ్ 2025 నుండి మొదటి ఇంట్లో మీకు సాడే సతీ మధ్య దశలో ఉంటుంది ఇంకా మీరు మరింత శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఇంకా జీవితాన్ని మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది అని ఇది సూచిస్తుంది. మీ రాశి ప్రభువు బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉనప్పటికి మిమల్ని రక్షిస్తాడు. ఈ ఫలితాలు సాధారణమైనవి ఇంకా మీ స్వంత జాతకం ఆధారంగా మీకు మరింత నిర్దిష్ట ఫలితాలు లభిస్తాయి.

Pisces Horoscope 2025 in Telugu

Read in English - Pisces Yearly Horoscope 2025

మీనరాశి వార్షిక జాతకం 2025: కెరీర్

మీనరాశి వార్షిక జాతకం 2025 కెరీర్ పరంగా శని ఫిబ్రవరి 2025 వరకు పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇంకా మార్చ్ 2025 చివరి నుండి శని మొదటి ఇంట్లో ఇంకా ఈ కదలికలో ఉంటాడు. కాబట్టి ఈ సంవస్త్రం కెరీర్ లో పురోగతి మీకు కటినంగా ఉంటుందని సూచిస్తుంది. మీ ఉద్యోగంలో మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు మీ కెరీర్ లో అడ్డంకులు ఇంకా జాప్యాలను ఎదురుకుంటారు. మీలో కొందరు మీ వృత్తిని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా విదేశాలకు కూడా మారవొచ్చు. మీలో కొందరు మీ ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి చెందకపోవడం వల్ల ఉద్యోగాలు మారవొచ్చు. 2025లో లాభదాయక గ్రాహ్యమైన బృహస్పతి నాల్గవ ఇంటిని అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీ కెరీర్ లో శుభాన్ని కలిగిస్తుంది. సంవస్త్రానికి సంబంధించిన వృత్తి వ్యవహారాలు అన్నింటినీ శాసించే శని గ్రహం పన్నెండవ ఇంకా మొదటి గృహాలలో ఉండటం వల్ల అననుకూలంగా ఉంటుంది, ఇది సాడే సతీ ప్రారంభాన్ని సూచిస్తుంది. మీనం వార్షిక రాశిఫలాలు 2025జులై 13 నుండి నవంబర్ 28 2025 వరకు శని యొక్క తిరోగమనం సమయంలో కెరీర్ ఫలితాలు అనుకూలంగా ఉండకపోవొచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి. వ్యాపారంలో నిమాగ్నమైన వారికి సంవస్త్రం పొడవునా సవాళ్ళు ఎదురవుతాయి.

हिंदी में पढ़ें - मीन वार्षिक राशिफल 2025

మీనరాశి వార్షిక జాతకం 2025: ఆర్థిక జీవితం

ఆర్థిక జీవితానికి సంబంధించిన మీనరాశి వార్షిక జాతకం 2025 ఆర్థిక కష్టాలతో గుర్తించబడిన సంవస్త్రాన్ని సూచిస్తుంది, ఇవన్నీ ప్రధానంగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా జరగవ్వచ్చు. ప్రారంభంలో శని పన్నెండవ ఇంట్లో ఉంటాడు, ఆ తర్వాత మార్చ్ 2025 చివరి నాటికి మొదటి ఇంటికి మారడం సవాళ్ళకు దోహదం చేస్తుంది. నోడల్ గ్రహాలు పన్నెండవ ఇంట్లో రాహువు ఇంకా ఆరవ ఇంట్లో కేతువు అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తాయి. పన్నెండవ ఇంట్లో రాహువు ఊహించని విధంగా మీ ఆర్థిక స్థితిని పెంచి, లాభాలను పొందవొచ్చు. మీనం వార్షిక రాశిఫలాలు 2025ఏప్రిల్ వరకు మూడవ ఇంట్లో బృహస్పతి స్థానం ఖర్చులకు దారితీయవ్వచ్చు. ఈడీడ్ మీ ఆర్థిక స్థితిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. మే 2025 నుండి నాల్గవ ఇంటికి బృహస్పతి యొక్క సంచారం మీ నగదు ప్రవాహ నిర్వహణను మెరుగుపరుస్తుంది. వ్యాపారంలో నిమగ్నమైన వారికి లాభాలు వచ్చినప్పటికీ అవి తప్పనిసరిగా లాభాలుగా మారే అవకాశాలు లేవు.

మీ అదృష్ట సంఖ్యని తెలుసుకోండి - సంఖ్యాశాస్త్ర క్యాలుకులేటర్ !

మీనరాశి వార్షిక జాతకం 2025: విద్య

మీనరాశి వార్షిక రాశిఫలం 2025 విద్య పరంగా మీ అధ్యయనాలలో సవాలుగా ఉండే సంవస్త్రాన్ని అంచనా వేస్తుంది. మీరు సాడే సతీ యొక్క క్లిష్టమైన దశకు లోనవుతారు, ఇది ఏడాది పొడవునా ఉంటుంది, ఇది మొదట పన్నెండవ ఇంట్లో ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. తర్వాత మార్చ్ 2025 వరకు ఉంటుంది. మూడవ ఇంట్లో బృహస్పతి యొక్క అననుకూల స్థానం ఏప్రిల్ 2025 ఇంకా తరువాత మే 2025 నుండి నాల్గవ ఇంట్లోకి అడ్డంకులను జోడిస్తుంది. బృహస్పతి గ్రహం పాలించే అధ్యయనాలు నాల్గవ ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి విద్య ఫలితాలను అందిస్తుంది. మీనం వార్షిక రాశిఫలాలు 2025మే తర్వాత బృహస్పతి కూడా ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉండవొచ్చు. మార్చ్ 2025 చివరి నుండి మొదటి ఇంట్లో శని ఉండటం వల్ల చదువు పురోగతికి ఇంకా ఏకాగ్రతకు ఆటకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పన్నెండవ ఇంట్లో రాహువు ఉండటం వలన ఆటంకాలు ఇంకా ఏకాగ్రత లోపిస్తుంది, ఇది చదువులో మతిమరుపుకు దారితీస్తుంది.

మీనరాశి వార్షిక జాతకం 2025: కుటుంబ జీవితం

కుటుంబ జీవితం పరంగా మీనరాశి వార్షిక జాతకం 2025 ఈ సంవస్త్రం కుటుంబ జీవితం మీకు స్నేహపూర్వకంగా ఉండకపోవొచ్చు ఇంకా కుటుంబ సభ్యులతో కుటుంబ విలువలను ప్రోత్సాహించకపోవొచ్చు. శని 202౫ సంవస్త్రానికి పన్నెండవ ఇంకా మొదటి ఇంట్లో అననుకూలంగా ఉంటాడు ఇంకా సాడే సతి యొక్క దుష్పలితాలను ఉత్పత్తి చేస్తాడు. బృహస్పతి మీకు మూడవ ఇంకా నాల్గవ ఇంట్లో సంవస్త్రానికి అననుకూలంగా ఉన్తాద్ ఇంకా దీని కారణంగా మీ కుటుంబ సభ్యులతో టప్పుడు అభిప్రాయాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, తద్వారా శాంతికి భంగం కలుగుతుంది. మే ౨౦25 తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులతో స్థలం యొక్క మార్పుని ఎదురుకోవచ్చు.

మీనరాశి వార్షిక జాతకం 2025: ప్రేమ మరియు వివాహం

ప్రేమ ఇంకా వివాహం పరంగా మీనరాశి వార్షిక జాతకం 2025 లో ప్రధాన గ్రహాలైన శని ఇంకా బృహస్పతి యొక్క అననుకూల స్థానాల కారణంగా ఈ ప్రాంతాలలో మితమైన సంవస్త్రం అని సూచిస్తుంది. మీరు ప్రేమలో ఉనట్టు అయితే నిబద్దత కోసం ఏదైనా ప్రణాళికలను వాయిదా వేయడం వివేకం. మీరు వివాహం చేసుకోవాలి అని ఆలోచిస్తునట్టు అయితే ఈ సంవస్త్రం అంత అనుకూలంగా ఉండదు. ఐశ్వర్యం లోపించే అవకాశం ఉన్నందున వివాహానికి దూరంగా ఉండటం మంచిది. శభా గ్రహమైన బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉంటాడు ఇది వివాహానికి అనుకూలమైనది కాదు. ఈ కాలంలో వివాహం చేసుకోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో మానసిక విభేదాలు ఏర్పడుతాయి.

వివాహ సరిపోలిక: వివాహానికి కుండలి సరిపోలిక !

మీనరాశి వార్షిక జాతకం 2025: ఆరోగ్యం

ఆరోగ్యం పరంగా మీనరాశి వార్షిక జాతకం 2025 సంవస్త్రంలో మీ ఆరోగ్యం అంత సాఫీగా ఉండకపోవోచ్చు. మీరు రోగనిరోధక శక్తి లోపానికి గురవుతారు ఇంకా ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శని ఇంకా బృహస్పతి గ్రహకు 2025 సంవస్త్రానికి అననుకూలంగా ఉంటాయి ిన దీని వలన కాళ్ళల్లో నొప్పి, వెన్నునొప్పి మొదలైనవి ఎదురవుతాయి. మీరు ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి యోగా ఇంకా ధ్యానం చేయడం మంచిది.

మీనరాశి వార్షిక జాతకం 2025: పరిహారాలు

  1. ప్రతిరోజు దుర్గా చాలీసా ని పటించండి.
  2. శనివారం రోజున శని గ్రహానికి యాగా - హవనం చేయండి.
  3. మంగళవారం రోజున రాహు ఇంకా కేతు గ్రహాలకు యాగా - హవనం చేయండి.
  4. గురువారం రోజున వృద్ద బ్రాహ్మణులకు అన్నదానం చేయండి.

మీరు మా కథనాన్ని ఇష్టపడ్డారని మేము ఆశిస్తున్నాము. మైకుండలిలో ముఖ్యమైన భాగ్యమైనందుకు ధన్యవాదాలు మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి.

తరచుగా అడిగిన ప్రశ్నలు

మీనరాశి స్థానికులకు 2025 సంవస్త్రం ఎలా ఉండబోతుంది?

2025 సంవస్త్రంలో మీనరాశి వ్యక్తులు కెరీర్ కి సంబంధించి బృహస్పతి అనుకూలంగా ఉంటుంది.

మీనరాశి వారికి ఏ రత్నం శుభప్రదమైనది?

బృహస్పతి మీనరాశిని పాలించే గ్రహం కాబట్టి పసుపు నీలమణి ని ధరించడం మంచిది.

2025లో మీనరాశి వారు ఎప్పుడు సంపదని పొందుతారు?

ఈ సంవస్త్రం రాహు ఇంకా కేతువుల స్థానాలు మీకు మంచి ఆర్థిక ఫలితాలను ఇస్తాయి.

మీనరాశి వారు ఎవరిని పూజించాలి?

మీనరాశి స్థానికులు విష్ణు ని పూజించడం మంచిది.